వారఫలాలు

mesharasi, horoscope, meepurohit

మేషరాశి: అశ్వని – 1,2,3,4 పాదములు, భరణి – 1,2,3,4 పాదములు, కృత్తిక – 1 పాదము.

మేష రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలం గా వుంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలను పొందడానికి శివారాధన, గణపతి ఆరాధన మరియు సుబ్రమణ్య ఆరాధన చేయడం మంచిది.

vrushabharasi, horoscope, astrology, meepurohit

వృషభరాశి: కృత్తిక – 2, 3, 4 పాదములు, రోహిణి – 1, 2, 3, 4 పాదములు, మృగశిర – 1, 2 పాదాలు

వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో లాభాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. సంతానంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఏమైనా ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము దుర్గా ఆరాధన మరియు శివారాధన ఎక్కువ చేయడం ఉత్తమం.

mithunarasi, horoscope, meepurohit, astrology

మిథునరాశి: మృగశిర – 3, 4 పాదములు, ఆర్ద్ర – 1, 2, 3, 4 పాదములు, పునర్వసు – 1, 2, 3

మిధున రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలం గా వుంటుంది. ప్రమోషన్ల కై ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు ఉన్న కూడా ఆర్థిక పురోగతి ఉంటుంది. సమాజంలోనూ మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లోనూ, కుటుంబ వర్గంలోనూ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందరి తోనూ ఆనందంగా గడుపుతారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన సమయం. రాజకీయ, సినీ, కళా తదితర ఆన్నిరంగాల వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యం లక్ష్మీ ఆరాధన, గణపతి ఆరాధన మరియు పార్వతి పరమేశ్వరిని పూజించడం ద్వారా మంచిది.

karkatakarasi, meepurohit, horoscope, astrology

కర్కాటకరాశి: పునర్వసు – 4వ పాదము, పుష్యమి – 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష – 1, 2, 3, 4.

కర్కాటక రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల తో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. పోటీ రంగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయం తో సమానంగా ఖర్చులు ఉంటాయి, ఆర్థికపరంగా పురోగతి కూడా ఉంటుంది. రాజకీయ, సినీ, కళ తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి, సమాజంలో మీరుపేరు ప్రతిష్టలు కై ప్రయత్నిస్తున్న వి కొంత వరకు ఫలితాన్నిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా విద్యావకాశాలు లభిస్తాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కొరకు నిత్యము దత్తాత్రేయ ఆరాధన మరియు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం ఉత్తమం.

simharasi, horoscope, astrology, meepurohit

సింహరాశి: మఖ – 1, 2, 3, 4 పాదములు, పుబ్బ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తర – 1 పాదం.

సింహ రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాలలో అనూకులంగా ఉంటుంది. ఇదివరకు చిన్న చిన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారు కాస్త జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో వీరు చేసే శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. వారి ముందు మీ విలువ పెరగడం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో రావలసిన బాకీలు ఏమైనా ఉంటే రావడము, రుణాలకు వేచి చూస్తున్న వారికి రుణాలు లభించడం వంటివి జరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. అలాగే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు ఆదిత్య హృదయం పారాయణం మరియు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఉత్తమం.

kanyarasi, horoscope, astrology, meepurohit

కన్యారాశి: ఉత్తర – 2, 3, 4 పాదములు, హస్త – 1, 2, 3, 4 పాదములు, చిత్త – 1, 2 పాదములు

కన్యారాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలోనూ, ప్రయాణాలలోనూ జాగ్రత్త వహించాలి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒడిదుడుకులు ఉండటం జరుగుతుంది. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా విజయ అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి కూడా అనుకూలం ఉంటుంది.

మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ ఈవారం సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు దత్తాత్రేయ ఆరాధన మరియు సుబ్రమణ్య ఆరాధన చేయడం ఉత్తమం.

tularasi, thularasi, meepurohit, horoscope, astrology

తులారాశి: చిత్త – 3, 4 పాదములు, స్వాతి – 1, 2, 3, 4 పాదములు, విశాఖ – 1, 2, 3 పాదములు

తులా రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ విషయాలలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇతరులకు మంచి చేయాలనే ఉద్దేశం మీలో రావడం జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. పోటీ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా విజయవకాశాలు లభిస్తాయి.

మొత్తం మీద రా ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధన, దత్త చరిత్ర పారాయణ మరియు దుర్గా ఆరాధన చేయడం ఉత్తమం.

vrushchikarasi, meepurohit, horoscope, astrology

వృశ్చిక రాశి: విశాఖ – 4వ పాదము, అనూరాధ – 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ – 1, 2, 3, 4 పాదములు

వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో ఆనందంగా ఉంటుంది, ఇతరులకు ఉత్సాహంగా సహాయాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అనుకోని ఖర్చులు అనేవి ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది, చేసే ప్రతి పనిలో పెద్దల యొక్క సలహాలు పాటించడం ఉత్తమం. పోటీ రంగంలో ఉన్న వారికి మంచి బహుమతులు పురస్కారాలు లభిస్తాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కారణంగా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా కూడా విజయవకాశాలు లభిస్తాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి వారు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము గురుచరిత్ర పారాయణము మరియు సుబ్రమణ్య ఆరాధన ఉత్తమం.

dhanurasi, dhanussu rasi, meepurohit, horoscope, astrology

ధనూరాశి: మూల – 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాడ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ – 1 వ పాదము

ధనూరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందకరంగా ఉంటుంది. సోదరి వర్గం నుండి గాని సమాజపరంగా గాని సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సాధారణంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు తగ్గించుకోవడం అనేది ఉత్తమం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. కష్టపడిన దానికి మాత్రమే ఫలితం ఉంటుంది. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి వారు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు నిత్యము శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ మరియు గణపతి ఆరాధన చేయడం ఉత్తమం.

makararasi, meepurohit, horoscope, astrology

మకరరాశి: ఉత్తరాషాడ – 2, 3, 4 పాదములు, శ్రవణం – 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ – 1, 2 పాదములు

మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలు అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో వారి అభివృద్ధి ఆనందంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఒత్తిడి తగ్గడం అనేది ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల కూడా వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొంత వరకు నిత్యం గణపతి ఆరాధన, శివారాధన మరియు సుబ్రమణ్య ఆరాధన చేయడం ఉత్తమం.

kumbharasi, kumba rasi, meepurohit, horoscope, astrology

కుంభరాశి: ధనిష్ఠ – 3, 4 పాదములు, శతభిషం – 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర – 1, 2, 3 పాదములు.

కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఎవరైనా రుణాల కోసం కావాలనుకున్నవాళ్లు సమయానికి రుణాలు అందడం అనేది జరుగుతుంది. ఇంటా బయట సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో మంచి ఫలితాలు అనేవి చోటుచేసుకుంటాయి, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన కాలం. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మెత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కొరకు నిత్యము సూర్య అష్టకం పారాయణం, సూర్య నమస్కారాలు మరియు దుర్గా ఆరాధన చేయడం అనేది చెప్పదగ్గ సూచన.

meenarasi, meepurohit, horoscope, astrology

మీనరాశి: పూర్వాభాద్ర – 4 వ పాదం, ఉత్తరాభాద్ర – 1, 2, 3, 4 పాదములు, రేవతి – 1, 2, 3, 4 పాదములు

మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం కాస్త కష్టపడి చదవాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సాధారణంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ, సినీ, కళ, తదితర అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది.

మెత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వీరు మరిన్ని మంచి ఫలితాలు కొరకు సుబ్రమణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన మరియు విష్ణు సహస్రనామ పారాయణము చేయడం ఉత్తమం.

**వ్యక్తిగత జాతకాలకు మరియు ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి
మా నంబర్లు: 8121009900 (whatsapp) / 8121003300
మా ఈమెయిల్: service@meepurohit.com

horoscope #weeklyhoroscope #meepurohit #astrology #raasiphalalu #varaphalalu