పంచాంగం

11 మే 2019, శనివారం (స్థిరవాసరే)

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం

వసంత ఋతువు,  వైశాఖమాసం,  శుక్లపక్షం

తిథి: సప్తమి (నిన్న రా 9 గం॥ 23 ని॥ ను

ఈరోజు రా 7 గం॥ 08 ని॥ వ) తదుపరి అష్టమి

నక్షత్రం: పుష్యమి (నిన్న సా 2 గం 23 ని॥ ను

ఈరోజు మ 12 గం 58 ని॥ వ) తదుపరి ఆశ్లేష

యోగము: గండం; కరణం: గరజి, వణిజ

అమృ.ఘడి: ఉ 6 గం॥ 56 ని॥ ను ఉ 8 గం॥ 26 ని॥ వ 

వర్జ్యం: రా 12 గం॥ 55 ని॥ ను  రా 2 గం॥ 24 ని॥ వ

దుర్ముహూర్తం: ఉ 5 గం॥ 34 ని॥ ను ఉ 7 గం॥ 16 ని॥ వ

రాహుకాలం: ఉ 9 గం॥ 00 ని॥ ను ఉ  10 గం॥30 వ

సూర్యోదయం: ఉ 5.34

సూర్యాస్తమయం: సా 6.18