పంచాంగం

10 మే 2019, శుక్రవారం (భృగువాసరే)

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం

వసంత ఋతువు,  వైశాఖమాసం,  శుక్లపక్షం

తిథి: షష్ఠి (నిన్న రా 11 గం॥ 25 ని॥ ను

ఈరోజు రా 9 గం॥ 22 ని॥ వ) తదుపరి సప్తమి

నక్షత్రం: పునర్వసు (నిన్న సా 3 గం 34 ని॥ ను

ఈరోజు మ 2 గం 22 ని॥ వ) తదుపరి పుష్యమి

యోగము: శూలం; కరణం: కౌలువ, తైతుల

అమృ.ఘడి: మ 12 గం॥ 04 ని॥ ను మ 1 గం॥ 35 ని॥ వ 

వర్జ్యం: రా 9 గం॥ 53 ని॥ ను  రా 11 గం॥ 24 ని॥ వ

దుర్ముహూర్తం: ఉ 8 గం॥ 07 ని॥ ను ఉ 8 గం॥ 57 ని॥ వ

మరియు మ 12 గం॥ 21ని॥ ను మ 1 గం॥ 12 ని॥ వ

రాహుకాలం: ఉ 10 గం॥30 ను మ 12 గం॥ 00ని॥ వ

సూర్యోదయం: ఉ 5.36

సూర్యాస్తమయం: సా 6.17