16 మార్చి 2019, శనివారం (స్థిరవాసరే)

విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం

శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, , శుక్లపక్షం

తిథి:దశమి (నిన్న రా 9 గం॥ 12 ని॥ ను

ఈరోజు రా 7 గం॥ 15 ని॥వ) తదుపరి ఏకాదశి

నక్షత్రం: పునర్వసు (నిన్న రా 11 గం॥ 40 ని ను ఈ రోజు రా 10 గం॥.25 ని॥ వ) తదుపరి పుష్యమి

యోగము: శోభనం కరణం: తైతుల, గరిజి, వణిజ

అమృ.ఘడి : ఈరోజు రా 8గం॥ 08 ని॥ ను రా 9 గం॥ 39 ని॥ వ

వర్జ్యం: ఈరోజు ఉ 11 గం॥ 01 ని॥ ను మ 12 గం॥ 32 ని॥ వ

దుర్ముహూర్తం: ఉ 6 గం॥ 12 ని॥ ను ఉ 7 గం॥ 47 ని॥ వ

రాహుకాలం: ఉ 9 గం॥ 00 ని॥ ను ఉ 10 గం॥30 వ

సూర్యోదయం: ఉ 6.13

సూర్యాస్తమయం: సా 6.05