డైలీ పంచాంగం

16 ఏప్రిల్ 2019, మంగళవారం (భౌమవాసరే)

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం

వసంత ఋతువు,  చైత్రమాసం, శుక్లపక్షం

తిథి: ద్వాదశి (నిన్న రా 1 గం॥ 38 ని॥ ను

ఈరోజు రా 11 గం॥ 13 ని॥వ) తదుపరి త్రయోదశి

నక్షత్రం: పుబ్బ (నిన్న రా 01 గం 34 ని॥ ను

ఈరోజు రా 11 గం 55 ని॥ వ) తదుపరి ఉత్తర

యోగము: వృద్ధి; కరణం: బవ, బాలువ

అమృ.ఘడి: ఈరోజు సా 5 గం॥ 57 ని॥ ను  రా 7 గం॥ 26 ని॥ వ 

వర్జ్యం: ఉ 9 గం॥ 00 ని॥ ను ఉ 10 గం॥ 29ని॥ వ

దుర్ముహూర్తం: ఉ 8 గం॥ 16 ని॥ ను ఉ 9 గం॥ 05ని॥ వ

మరియు  రా 10 గం॥ 49 ని॥ ను రా 11 గం॥ 36ని॥ వ

రాహుకాలం: మ 3 గం॥ ను సా  4 గం॥ 30 ని॥ వ

సూర్యోదయం: ఉ 5.47

సూర్యాస్తమయం: సా 6.11