డైలీ పంచాంగం

15 ఏప్రిల్ 2019, సోమవారం (ఇందు వాసరే)

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం

వసంత ఋతువు,  చైత్రమాసం, శుక్లపక్షం

తిథి: ఏకాదశి (ఈరోజు ఉ 4 గం॥ 05 ని॥ ను

ఈరోజు రా 1 గం॥ 37 ని॥వ) తదుపరి ద్వాదశి

నక్షత్రం: మఖ (నిన్న రా తె॥ 03 గం 17 ని॥ ను

ఈరోజు రా 01 గం 33 ని॥ వ) తదుపరి పుబ్బ

యోగము: గండం; కరణం: వణిజ, భద్ర

అమృ.ఘడి: ఈరోజు రా 11 గం॥ 19 ని॥ ను  రా 12 గం॥ 48 ని॥ వ 

వర్జ్యం: ఈరోజు మ 2 గం॥ 24 ని॥ ను మ 3 గం॥ 53 ని॥ వ

దుర్ముహూర్తం: మ 12 గం॥ 24 ని॥ ను మ 1 గం॥ 14ని॥ వ

మరియు  మ 2 గం॥ 53 ని॥ ను మ 3 గం॥ 42ని॥ వ

రాహుకాలం: ఉ 7 గం॥30 ను  9 గం॥ 00 ని॥ వ

సూర్యోదయం: ఉ 5.49

సూర్యాస్తమయం: సా 6.11