పంచాంగం (Daily Panchangam)

11 ఫిబ్రవరి 2019, సోమవారం (ఇందువాసరే) 

విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం

శిశిర ఋతువు,  మాఘ మాసం, శుక్లపక్షo  

తిథి: షష్ఠి (నిన్న ఉ 10 గం॥ 23 ని॥ ను 

ఈరోజు ఉ  10 గం॥ 59 ని॥ వ) తదుపరి సప్తమి           

నక్షత్రం: అశ్విని (నిన్న సా 4 గం॥ 15ని॥ ను 

ఈరోజు సా 5 గం॥ 17 ని॥ వ) తదుపరి భరణి        

యోగము: శుభం  కరణం: తైతుల, గరజి

అమృ.ఘడి: ఈరోజు  ఉ 9 గం॥ 46 ని॥ ను ఉ 11 గం॥ 26 ని॥ వ       

వర్జ్యం: ఈరోజు మ 1 గం॥ 06 ని॥ ను మ 2 గం॥ 46 ని॥ వ

మరియు రా తే 3 గం॥ 07 ని॥ ను మ 4 గం॥ 45 ని॥ వ 

దుర్ముహూర్తం: మ  12 గం॥ 37 ని॥ ను మ 1 గం॥ 23 ని॥ వ

మరియు మ 2 గం॥ 53 ని॥ ను మ 3 గం॥ 39 ని॥ వ 

రాహుకాలం: ఉ  7 గం॥30 ను  9 గం॥ 00 ని॥ వ 

సూర్యోదయం: ఉ 6.34

సూర్యాస్తమయం: సా 5.55