by meepurohit | Apr 14, 2019 | Auspicious Days
సీతారామ కళ్యాణం – కడు రమణీయం చైత్రమాసం వచ్చిందంటే చాలు, చెట్లు కొత్త చిగుర్లు వేస్తాయి, కోయిలలు గొంతె త్తి కమ్మగా పాడతాయి, ప్రతీ చోటా ఉత్సాహమే. ఆ ఉత్సాహంలో ఉత్సవం సీతారామ కళ్యాణం. ఆ కళ్యాణం జగత్కళ్యాణం. ప్రతీ ఇంటా తమింట్లోనే పెళ్ళి జరుగుతున్నంత సందడి. అందరూ “మా రామయ్య...
by meepurohit | Apr 13, 2019 | Auspicious Days
ఆర్తత్రాణ పరాయణుడు – అందరిబంధువు లోకంలో ఎవరైనా తమకి ఉపకారము చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుని, తిరిగి అవకాశము కలిగినప్పుడు ప్రత్యుపకారం చేసేవాళ్ళు బహు కొద్దిమంది ఉంటారు. ఏరు దాటేక తెప్పతగలేసిన చందాన తమ అవసరం తీరగానే వారిని గురించి మర్చిపోయేవారే ఎక్కువమంది. కొన్ని...
by meepurohit | Apr 12, 2019 | Auspicious Days
పుంసాం మోహనరూపాయ – పుణ్యస్వరూపాయ కొంత మందిని చూడగానే మనసులో ఒక ఆదర, ఆత్మీయ భావం కలుగుతుంది. మరికొంతమంది ని చూస్తే అకారణంగానే వారి సమక్షంలో ఉండాలనిపించదు. దానికి కారణం వారి బాహ్య సౌందర్యం కాదు. ఒక వ్యక్తి యొక్క అంతః సౌందర్యం వారి మనసులో ఉన్న స్వచ్చత, నైర్మల్యం,...
by meepurohit | Apr 11, 2019 | Auspicious Days
కార్యసాధకుడు – కౌసల్యాతనయుడు మనలో చాలామందిమి ఏదైనా ఒక సత్కార్యం లేదా ఒక లక్ష్యం సాధించాలనే సంకల్పంతో అట్టహాసంగా మొదలుపెట్టేస్తుంటాము. భర్తృహరి “ఆరంభించరు నీచ మానవులు “ అనే శ్లోకంలో అన్నట్లు ఏదైనా అవాంతరం కలిగినప్పుడో, లేదా కష్టనష్టాలు ఎదురైనప్పుడో, మనం ఆ పని...
by meepurohit | Apr 10, 2019 | Auspicious Days
రాముని గుణగణాలలో అత్యంత ప్రధానమైనది జిత క్రోధః అంటే కోపాన్ని జయించిన వాడు. కోపాన్ని జయించడం అంటే అసలు కోపం రాకపోవడం కాదు. తను కోపాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలో, తన కోపాన్ని ఎంత పరిమితంగా ఎవరిపట్ల వాడాలో తెలిసిన జ్ఞాని. ఏదైనా విషయం మనకి వ్యతిరేకంగా జరిగితే మనందరమూ వెంటనే...